Wednesday, March 27, 2013

రంగు


ఈ రంగు వెలసిన ఆకాశానికి
కాసింత రంగును అద్దండి...

ఈ ఆకు రాలిన చెట్టుకు
కాసింత చిగురును తొడగండి...

ఈ వాసన లేని గాలికి
కాసింత పరిమళాన్ని వెదజల్లండి...

ఈ నవ్వును కోల్పోయిన ముఖానికి
కాసింత రంగును నవ్వును పూయండి...

9 comments:

  1. బాగుంది వర్మ గారు. మీ రంగు కవిత వైవిధ్యం గా ఉంది.

    ReplyDelete
  2. బాగుందండి. కొత్త రంగులన్నమాట.

    ReplyDelete
  3. బాగుంది వర్మ గారు

    ReplyDelete
  4. రంగులద్ది క్రొత్త హంగులతో తీర్చిదిద్దమంటారా!

    ReplyDelete
  5. ఇలా గాప్ ఇవ్వడం ఎందుకు? కొత్తరంగులద్దుకుని వచ్చేయిండి ;)

    ReplyDelete
  6. అలాగే సృజన గారు :-)
    ధన్యవాదాలు ...

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...