Monday, September 26, 2011

చప్పుడు (నానోలు)

అద్దం
ముందు
అంతా
దోషులమే

కన్నీళ్ళు
చనుబాలు
కలుషితం
కారాదు

నచ్చిన
సంగీతం
గుండె
చప్పుడు

కాళ్ళు
రెండూ
నేలపై
స్థిరత్వం

కనులకు
మించిన
కాగడా
లేదు

(నానోలు రాద్దామని)

2 comments:

  1. రాద్దామని ఏమిటి ఆల్రెడీ రాసేసారు.....
    ఒక్కసారి కమిట్ అయితే మీ మాట
    మీరే వినరుకదా

    ReplyDelete
  2. @డర్పణంః మూర్తిగారు రాద్దామనంటే రాసే ప్రయత్నంలో అని చెప్దామనుకున్నా....ఇది నాకు కొత్త ప్రక్రియ...ఎలా వుందో చెప్పలేదు మీరు...ధన్యవాదాలు సార్..

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...