చుట్టూ పొగమంచు తెరల మద్య
ఈ పూరిగుడిసెలో
అనాచ్చాదంగా నేను నా చలి
చెలి కౌగిలిలో
వెచ్చగా
(హూ..(హూ.. అంటూ
తన గుండెలలో దాక్కుంటూ
చెవితమ్మి కింద వెచ్చని పెదాలతో
ముద్దాడిన తన్మయత్వంలో నేను…
ముద్దు మామూలుగా వుందండి
మీరిలా వచ్చినందుకు ధన్యవాదాలు. ముద్దు అనుభూతిని ఇంకా లోతుగా చెప్పడం కన్నా ఆ అనుభవాన్ని అలా కనులమూసుకు అనుభవించడమే....
అబ్బా ఒక్కసారి కళ్ళు మూసుకుని ఈ కవితాత్మలో జీవిస్తే, ఎంత బాగుందో. కొన్ని తనివి తీరనివి. మెడవొంపు కూడా మానసిక భావనకి ప్రేరణే..
మరువం గుబాలింపునకు ధన్యవాదములు...
నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..
ముద్దు మామూలుగా వుందండి
ReplyDeleteమీరిలా వచ్చినందుకు ధన్యవాదాలు. ముద్దు అనుభూతిని ఇంకా లోతుగా చెప్పడం కన్నా ఆ అనుభవాన్ని అలా కనులమూసుకు అనుభవించడమే....
ReplyDeleteఅబ్బా ఒక్కసారి కళ్ళు మూసుకుని ఈ కవితాత్మలో జీవిస్తే, ఎంత బాగుందో. కొన్ని తనివి తీరనివి. మెడవొంపు కూడా మానసిక భావనకి ప్రేరణే..
ReplyDeleteమరువం గుబాలింపునకు ధన్యవాదములు...
ReplyDelete