అలా డాబా మీదకు వెళ్ళగానే
మొహంపై చల్లగాలి తిమ్మెర
చలికి చల్ల బడుతున్న అరచేతులపై
తన వెచ్చని బుగ్గల స్పర్శతో
తనువంతా ఒక్కసారి వెచ్చబడింది
వేళ్ళమద్య జొనిపిన తన పొడుగాటి
సన్నని వేళ్ళ బిగువు నరాల వెంట
విద్యుత్ ను ప్రవహింపచేసింది
ఆకాశంలో శరత్కాలపు వెన్నెల
లేత పసిడి రంగులో మెరుస్తుండగా
తన కళ్ళలో జ్వాల నన్నావహించింది...
mice onew boss , chla bagumdi
ReplyDeletebaagundi
ReplyDeleteమ్మ్ బావుంది.
ReplyDeletenice
ReplyDeleteహను, ఆనంద, శరత్ లకు థాంక్స్..
ReplyDeleteగురువుగారు కొత్తపాళీ గారికి నచ్చినందుకు చిన్న పిల్లి మొగ్గ వేసాను. ధన్యవాదాలు.
good one
ReplyDeleteథన్యవాదాలు ఉషగారికి..
ReplyDelete