Monday, February 17, 2014

చివరి అట్టపై వాక్యాలు...

 
చివరి అట్టపై వాక్యాలు

పేజీలన్నీ ముగించి అలా చివరి అట్టపై
నీ వాక్యాలు

ముందు పేజీలలో పోగేసిన వాటికి ముగింపుగా
నీ మాటలు

లోలోపలి సుడిగుండాల విసురును యిలా ముగిస్తూ
నీ పదాలు

ఆఖరుగా యిలా ఓ గీతలా పచ్చగా ముఖంపై
నీ సంతకం

అభినందనలతో నిష్క్రమిస్తూ
నీ
.........

6 comments:

  1. modati saari gaa choosthunnaa oka nijamaina bhaavukudini awesome song n amazing taste.

    ReplyDelete
  2. Wowwww chalaa baagundi sir:-):-)

    ReplyDelete
  3. భావాలని వాక్యాలకే పరిమితం చేస్తే బ్రహ్మాండమైన కవిత అనక తప్పదు కానీ...కార్యాచరణలో కొస్తేమాత్రం కష్టంగా ఉంటుందండి వర్మగారు, అప్పుడే చివరి వాక్యాలు అంటే ఎలా:-)

    ReplyDelete
  4. చాలా బాగుంది...కానీ ఇలా చివరి అట్టపై రాతలే :-(

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...