Monday, February 24, 2014

ఇప్పుడొక ఆఖరి మాట కావాలి..


ఇప్పుడొక ఆఖరి మాట కావాలి

అప్పుడెప్పుడో వాగ్ధానం చేసి మరచిపోయినది


ఏదో పేజీ మధ్యలో వదిలేసి పోయిన బియ్యం గింజలాంటి మాట

అసంపూర్ణంగా వదిలేసిన వర్ణ చిత్రంలోని గీతలాంటి మాట

సల్ల కుండలో ఆఖరి చుక్కలాంటి మాట

రాయబడని పద్యంలాంటి మాట

ఆఖరి మాట కావాలి

2 comments:

  1. ఏదో పేజీ మధ్యలో వదిలేసి పోయిన బియ్యం గింజలాంటి మాట
    అసంపూర్ణంగా వదిలేసిన వర్ణ చిత్రంలోని గీతలాంటి మాట
    chaalaa baagundi guruji:):)

    ReplyDelete
Related Posts Plugin for WordPress, Blogger...