Thursday, December 19, 2013

పసరికతనం..

 
నాలుగ్గోడల
మద్య
ఊపిరాడనీయని
రంగు
వాసన
నన్ను
నిలవనీయదు!

కాసిన్ని
నీళ్ళు
పోసి

మొక్కనలా
తాకితే
పసరికతనమేదో
దేహమంతా
వ్యాపించి
నన్ను
గుర్తు చేస్తుంది!!

2 comments:

  1. నిజమే.....నాలుగు గోడల మధ్యన ఊపిరి ఆడట్లా.....ప్రాణం పోసే చల్లని చేతికై
    ఆత్రంగా ఎదురు చూస్తూ...

    ...

    ReplyDelete
    Replies
    1. మీ సహానుభూతి స్పందనకు ధన్యవాదాలండీ అనూ గారు..

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...