Tuesday, February 1, 2011

వెలుగు పూలు




















మీరు నడిచినంత మేరా

వెలుగు పూలు


మీ నవ్వుల కాంతితో

ఈ జగమంతా

వెలుగు పూలు


మీ ఆత్మీయ

కరచాలనంతో

మనసంతా

వెలుగు పూలు


మీరు వదిలిన

జ్నాపకాలన్నీ

మాకు

వెలుగు పూలు

3 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. ధన్యవాదాలు గాజుల మల్లిక్ సార్ మరియు అనంగి బాలసిద్దయ్యగారు...

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...