చాన్నాళ్ళుగా పొద్దులో నా కవితను చూడాలని అనుకునేవాడిని. అందులో రాస్తున్న వారంతా సీనియర్స్ మరియు కవితల standard కూడా బాగుంటోంది. మన కవిత అందులో వస్తే బాగుణ్ణు అనుకునే వాడిని. ఇన్నాళ్ళకు అందులో చోటు దొరికింది. సాహితీ మిత్రులు స్పందించగలరు..
గాలి...http://poddu.net/?p=4823
ఇన్ని రోజులకు అ కల నిజం అయ్యిందన్నమాట కంగ్రాట్స్ కెక్యూబ్ గారు.
ReplyDeleteధన్యవాదాలు అశోక్ గార...
ReplyDeleteమేమూ పొద్దులోనే పొద్దుగూకువేళల్లో కామెంటామోచ్
ReplyDelete+ నేను అక్కడే ముందుగా చూసాను..ప్రతిరోజొకపరి పొద్దు ని చూడటం అలవాటు [దిన పత్రిక మాదిరిగా] కనుకా.
ReplyDeleteధన్యవాదాలు ఉషగారూ...
ReplyDelete