Wednesday, June 16, 2010

అలసట...

పెడుతున్న పరుగునాపి
గుండెలనిండా ఒక్కమారు ఊపిరి తీసుకొని
గొంతులో కాసిన్ని నీళ్ళు పోసుకొని
అలసట తీరిన క్షణం
పొందిన ఆనందం వర్ణణాతీతం

కొత్త శక్తితో
మొదలైన ప్రయాణం
చెవిదాకా లాగివదిలిన బాణంలా
దూసుకుపోతుంది...

2 comments:

  1. సార్ ముందుగా మీరు నన్ను క్షమించండి మీ కవితలు చూసి మరి చదువలేనందుక ప్రతి కవితకి ఎంతో అర్దన్ని ఇచ్చారు.కెక్యుబ్ గారు మిమ్మల్ని ఏల పొగడలండి ఇంక నాకు మాటలు రావడం లేదు నను మన్నించండి.

    ReplyDelete
  2. naa raatalu meeku nachchinanduku dhanyavaadaalu. mana madhya pogadtalendukandi. naaku vimarshanaatmakanga vuntene ishtam. mee aatmeeya spandanaku dhanyavaadaalu.

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...