రాత్రికి ఈ గోడ నిండా ఓ నినాదమై
కంపించాలని వేళ్ళనిండా రంగు పూసుకొని
అతను ఆమె రహస్యంగా నడుస్తూ
ఇంత వెలుతురుని వెదజల్లుతూ
అక్కడక్కడా ఏరిన తురాయి పూలను
అగ్ని పింఛంలా ధరిస్తూ ఆమె
గాయమైన స్వప్న శకలాలకు వెదురు పూల
రెక్కలు అతుకుతూ అతను
దూరంగా ఆకాశ పాదాన ధింసా ఆడుతూ
సూరీడు సందురూడు!!
అతను ఆమె రహస్యంగా నడుస్తూ
ReplyDeleteఇంత వెలుతురుని వెదజల్లుతూ like
థాంక్సండీ
Deleteఎంతందంగా వ్రాసారండి. ప్రతి అక్షరం బాగుంది
ReplyDeleteధన్యవాదాలు రాధా మాధవీయం గారు.. _/\_
Deleteమీ కవితాసంపుటికలో మరో మణిపూస వర్మగారు.
ReplyDeleteమీ ఈ మాట చాలు పద్మార్పిత గారూ. ధన్యవాదాలు
Deleteమీ కవితల్లో వైవిధ్యం ఎప్పుడూ నాకు నచ్చుతుంది
ReplyDeleteఇలా మీరంటే చాలదా.. ః-) ధన్యవాదాలు
Deleteశీర్షికతోనే ఆకట్టుకోవడం మీ స్టైల్
ReplyDeleteథాంక్స్ ఎ లాట్ సర్.. _/\_
Deleteదూరంగా ఆకాశ పాదాన ధింసా ఆడుతూ
ReplyDeleteసూరీడు సందురూడు!!EXCELLENT