Wednesday, March 11, 2015

ఇసుక పంజరం


నిశ్శబ్దావరణాన్ని సృష్టించుకొంటూ

రావి ఆకుల ఈనెల మధ్య ఒదిగిపోతూ

నాకు నేనుగా ఈ ఇసుక పంజరాన్ని మోస్తూ

నెత్తుటి తీగల మధ్య వేలాడుతున్న పక్షిలా

కాసేపు విశ్రాంతిని తీసుకోనివ్వు

4 comments:

  1. సార్ మీరెప్పుడూ కొత్తగానే అనిపిస్తారు

    ReplyDelete

  2. శీర్షికతో మొదలెట్టి చివరి వరకూ వైరుఢ్యం చూపిస్తారు మీరు ప్రతి కవితలో.

    ReplyDelete
  3. మరి కొన్ని భారమైన పంక్తులు మీ కలం నుండి.

    ReplyDelete
  4. Akaanksha garu, Sandha Sri garu, Padmarpita garu dhanyavaadaalu mee abhimana spandanalaku..

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...