Wednesday, February 18, 2015

భార రహితం..


తడి ఇగిరిపోతున్న శబ్దం 
ఫట్ మంటూ మొఖంపై


గరకుగా మిగిలిన పాయలగుండా
మౌనం తెరలుగా జారుతూ


నువ్వంటావు
నీకంటూ కొన్ని రాతలను మిగుల్చుకో అని!


నేనిలా 
భార రహితంగా ఎగిరిపోవాలనుకుంటూ!!

7 comments:

  1. అప్పుడే నిరాశచెంది భార రహితంగా ఎగిరిపోవాలనుకోవడం ఎందుకండి?

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు ప్రేరణ గారు. :-)

      Delete
  2. శీర్షికే కొత్తగా ఉందండి. బ్లాగ్ అందంగా ఉంది మీ కవితలా

    ReplyDelete
  3. మీరు నాకు ఎప్పుడూ ప్రియం.. మీ అక్షరాలు కూడా

    ReplyDelete
    Replies
    1. అనికేత్ నువ్వు కూడా అంతే ప్రియం... థాంక్యూ ఎ లాట్

      Delete
  4. వైవిధ్యంగా ఉంది కవితా వస్తువు...

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...