చల్లగా ఒక మృత్యు స్పర్శలా ఈ చలి
కంతల దుప్పట్లో దూరి ఎముకలను కొరుకుతూ
గజగజా వణికిస్తూ మలేరియాలా
మనసు కుంపటిలో రాజేయని నిప్పులా
కఫన్ కప్పుకున్న దేహం అచేతనంగా
రాలుతున్న ఆకు స్పర్శ లేక
ఈ కదలని రాతి బింబం చుట్టూ
పొగ మంచు తెర అల్లుకుంటూ
దగ్ధమవుతున్న నెలవంక
_/\_/\_
ReplyDeleteబాగు బాగు
ReplyDeleteబాగుంది
ReplyDeleteధన్యవాదాలు కార్తీక్, తెలుగమ్మాయి గారు, నాలో నేను గారు
ReplyDelete