Thursday, December 18, 2014

నీలి పూలు


ఒక్కో కాలంలో ఒక్కో రీతిన తగులబడిపోతాను 
ఈ చలి మంట వేళ నీ చేతి వేళ్ళలో ఎండు పుల్లలులా


అంతలో నువు మంత్రించిన దుఃఖ జలమేదో చల్లి 
కనులు తుడిచి బూడిదలోంచి మరల జన్మనిస్తావు


ఈ మంచు దుప్పటి కరిగి నీలి పూలన్నీ విచ్చుకుంటాయి

.
.
.

......

4 comments:

  1. అంతలో నువు మంత్రించిన దుఃఖ జలమేదో చల్లి
    కనులు తుడిచి బూడిదలోంచి మరల జన్మనిస్తావు
    ఇంతబాగా మీరే వ్రాయగలరు.

    ReplyDelete
  2. ఏ కాలమైన మీ నిలకడ మనసు మారదుగా :-)

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...