ముఖాన్ని కోల్పోయిన వాణ్ణి...
దాచిపెట్టుకుందామనుకున్నంతలోనే
పోగొట్టుకున్న వాణ్ణి!
వెతుకుతూ వెళుతున్న
దారిలో నాదంటూ
కానరాక
చిక్కుకున్న
దారాల పోగుల మధ్యలో
ఒక్కొక్క పోగు
కలుపుకుంటూ
వచ్చిన దారిని
మరిచిపోయిన వాణ్ణి!
ముఖాన్ని కోల్పోయిన వాణ్ణి!
ఎందుకు రాస్తారో ఇలాంటి చెత్త
లోన చెత్తను తవ్విపోయడానికే అజ్నాత గారూ..
Didn't get.....Seriously, pl explain the inherent meaning
నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..
ఎందుకు రాస్తారో ఇలాంటి చెత్త
ReplyDeleteలోన చెత్తను తవ్విపోయడానికే అజ్నాత గారూ..
ReplyDeleteDidn't get.....Seriously, pl explain the inherent meaning
ReplyDelete