Sunday, February 28, 2010

ఒలి ఒలొలె రంగె ఓలి..




ఒలి ఒలొలి రంగె ఓలీ
సమ కేలిల ఓలి...
అందరం కాసేపైనా రంగులనద్దుకొని
మన అసలు రంగులను దాచేద్దాం..
వాన వెలిసినాక అదెలాగు బయటపడక మానదు

తీసుకో పిడికెడు రంగు
ఒత్తుకో నీ ముఖానికింతా
నా ముఖానికింతా..

ఒలీ ఒలోలి రంగె ఓలీ
సమకేలిల ఓలి..

4 comments:

  1. వర్మ గారూ !
    >> అందరం కాసేపైనా రంగులనద్దుకొని
    మన అసలు రంగులను దాచేద్దాం..
    వాన వెలిసినాక అదెలాగు బయటపడక మానదు <<
    నిజం. బావుంది. మీకు హోలీ శుభాకాంక్షలు

    ReplyDelete
  2. SRRao గారూ ధన్యవాదాలు.

    ReplyDelete
  3. హోళీ శుభాకాంక్షలు .

    ReplyDelete
  4. @మాలా కుమార్ gaaru thank you Sir...

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...