జీవితాన్ని పొందుపరిచే గదిలో ఆ మాత్రం అరలు, పొరలు కావాలి.. తేలిగ్గా సర్దాలంటే రెండు మూటలు - అనుభవాలు, అనుభూతులు.. కవికున్న వరం ఆ రెండొదే.. అదే అనుభవానికి భాష్యాలు వెదికి అర్థవంతమైన జీవితాన్ని మిగులుస్తుంది.. కనుక ఈ మూట బరువెక్కితే ఆ మూటలోకి, అటు భారమైతే ఇటూ వొరగొచ్చు.
వర్మ గారూ !
ReplyDeleteడైరీ బాగుంది. మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు
మీ డైరీ బాగుంది ,పూరించండానికి ?
ReplyDeleteఈ బ్లాగ్లో అన్ని చదివేను ,చాల బాగా రాసేరు .
SR rao గారూ ధన్యవాదాలు.
ReplyDeleteanagha గారూ నా బ్లాగ్లోని రాతలన్నీ ఓపికతో, దయతో చదివినందుకు ధన్యవాదాలు. నా రాతలపై ఏమైనా సలహాలిస్తే బాగుండు. mail చేసినా సంతోషిస్తా?
ReplyDeleteజీవితాన్ని పొందుపరిచే గదిలో ఆ మాత్రం అరలు, పొరలు కావాలి.. తేలిగ్గా సర్దాలంటే రెండు మూటలు - అనుభవాలు, అనుభూతులు.. కవికున్న వరం ఆ రెండొదే.. అదే అనుభవానికి భాష్యాలు వెదికి అర్థవంతమైన జీవితాన్ని మిగులుస్తుంది.. కనుక ఈ మూట బరువెక్కితే ఆ మూటలోకి, అటు భారమైతే ఇటూ వొరగొచ్చు.
ReplyDeleteఉషగారూ యిన్నాళ్ళకి మరల... మీ ఆత్మీయ వ్యాఖ్యకు ధన్యవాదాలు..
ReplyDelete