Sunday, February 28, 2016

సరే!!


నువ్వెప్పుడూ
ఆ సుదూర తీరాల
ఎగసిన అలగా
గర్భంలో తిరిగి చేరతావు...నేనే
ఈ మామిడి పూతలా
మంచు కురిసే
వేళ
రాలిపోతాను!


రెండు హృదయాల
సవ్వడీ
మౌనంగా ముగిసే క్షణాన


ఓ భాష్ప గోళం
బద్ధలవుతూ!!

2 comments:

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...