Sunday, July 13, 2014

కలల అంచున...


కనుదోయలో కరగని కలను 

నిశిలో కలవని కలను

ఎక్కడో జమ్మి చెట్టు కొమ్మల మద్య దాచి

కత్తిరింపులేని కలను

సంద్రపు అలల అంచుల చివర్ల

కాగితప్పడవల రెప్పల కొనల 

వేలాడదీస్తూ...

9 comments:

  1. నిజమే..కొన్ని కలలు నిశిలో కలవవు,
    పగటి కలలుగానే పయనిస్తుంటాయి.
    బాగుంది సర్

    ReplyDelete
  2. అలా అంచును పట్టుకు వ్రేలాడితే పట్టు ఏం ఉంటుంది చెప్పండి :-)

    ReplyDelete
    Replies
    1. అంచులనుండి జారిపోకుండా పట్టుకోరా మరి :-)

      మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు పద్మాజీ..

      Delete
  3. Chaalaa baagundi sir..:-):-)

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ కార్తీక్ గారు..

      Delete
  4. బాగుంది మీ కవిత

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...