నాన్నగారు
నాకు ఆయనను చూసినప్పుడంతా
మేరు పర్వతం వర్ణనే గుర్తొస్తుంది
ఆ నీడలో వుంటే దేన్నైనా
జయించగలనన్న హామీ గుండెనిండా..
చల్లగా ఆ చేతి స్పర్శ నుదుటిపై తాకగానే
చందమామ పుస్తకంలోని రాకుమారునిలా మారి
రెక్కలగుఱమెక్కి వినువీధిలో
షికారుకెల్లిన అనుభూతి...
తను కన్నెఱ చేస్తే పాదాల కింద నేల
ఈనెలై అగాథాలలో పడిపోతున్న బావన...
తన పాదముద్రలను తాకగానే
కడిగిన ముత్యమల్లే మనసంతా తేలికై
ఒక్కసారిగా దేహమంతా కొత్త వెలుగు...
నాన్నగారూ మీ కివే
నా జన్మదిన శుభాభినందనలు...
aardrangaa undi ra dad gurthosthunnaru naku.....love you kumar
ReplyDeleteనాన్న గారికి జన్మదిన శుభకాంక్షలు:))
ReplyDeleteHi,
ReplyDeletePlz circulate this mail for Telugu Book Readers
It Contains Universal knowledge with so many thoughts
New book realease (Naa Baavanaalochana) Jan 2011
For Contact : 9741005713
Thanks,
Nagaraju G
mee daadiki janmadina shubaakaankshalatho...
ReplyDelete