Tuesday, December 14, 2010

విషాదం?
















౧.రోడ్లు
వెడల్పు అవుతున్నంత సులభంగా
మనుషుల మనసులు
విశాలం కావట్లేదెందుకో??

౨.చెత్తనూడ్చినంత సరళంగా
మనసును శుభ్రపరచలేమెందుకో??

5 comments:

  1. @gajulaః అంతేనా సారూ.. అన్నీ ఆర్థిక సంబంధాలేనా? దీనిని తెంచే ఉపాయమేదీ లేదా?

    ReplyDelete
  2. చాల మంచి విషయం చెప్పారు సార్ బాగుంది

    ReplyDelete
  3. @చెప్పాలంటే...ః మీలాగే ఆశిస్తూ..

    @అశోక్ పాపాయిః థాంక్యూ

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...