Thursday, July 1, 2010

మహాకవి శ్రీశ్రీ గారి అరుదైన వీడియో..

TV9 వారు ప్రసారం చేసిన ఈ వీడియోలో మహాకవి అరుదైన పలుకులు, హాస్య చలోక్తులు చూడొచ్చు..


(ఇది ఫేస్ బుక్ లో కవి అఫ్సర్ గారిచ్చిన లింక్ చూసి ఆనందించి మరల ఇక్కడ ఇస్తున్నా.. తప్పయితే క్షమించండి)

2 comments:

  1. ఇవన్నీ ఎందుగ్గానీ శ్రీశ్రీకి మహాకవి అని బిరుదిచ్చిన వాడెవడో కాస్త చెప్తారా?

    ReplyDelete
  2. ఓమారు శ్రీశ్రేని పూర్తిగా చదవండి. మీరు యువకులే ఐతే మీలో ఓ కుదుపు రాకపోతే మీలో something miss అయినట్లే..

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...