తన జీవితకాలమంతా అభాగ్యుల వెతలను
కవితా తూటాలుగా పేల్చి
ఆచరణలో ఉద్యమాల వెంట నిలిచి
పతితులు, బాధాసర్పద్రష్టులకు
నేనున్నానని,
రేపు మనదేనని
కష్టజీవికి యిరువైపులా నిలబడ్డవాడే కవి అని
తెలుగు బావుటా రెపరెపలను
దశదిశలా వ్యాపింపచేయ
శరపరంపరగా అక్షరయాగం చేసిన
మహాకవికి అరుణారుణ వందనాలు..
నూరేళ్ళ శ్రీశ్రీ కి నీరాజనాలు..http://www.mahakavisrisri.com/home/VideoClips.htm
మహాకవికి పాదాభివందనం
ReplyDeleteకౌండిన్య గారూ మీ రాక సంతోషం. విరసం మహా సభలకు వెళ్ళే తొందర్లో ఆయన స్మరణలో ఇలా నీరాజనాలు అర్పించా. థాంక్స్.
ReplyDelete