చివరి అట్టపై వాక్యాలు
పేజీలన్నీ ముగించి అలా చివరి అట్టపై
నీ వాక్యాలు
ముందు పేజీలలో పోగేసిన వాటికి ముగింపుగా
నీ మాటలు
లోలోపలి సుడిగుండాల విసురును యిలా ముగిస్తూ
నీ పదాలు
ఆఖరుగా యిలా ఓ గీతలా పచ్చగా ముఖంపై
నీ సంతకం
అభినందనలతో నిష్క్రమిస్తూ
నీ
.........
పేజీలన్నీ ముగించి అలా చివరి అట్టపై
నీ వాక్యాలు
ముందు పేజీలలో పోగేసిన వాటికి ముగింపుగా
నీ మాటలు
లోలోపలి సుడిగుండాల విసురును యిలా ముగిస్తూ
నీ పదాలు
ఆఖరుగా యిలా ఓ గీతలా పచ్చగా ముఖంపై
నీ సంతకం
అభినందనలతో నిష్క్రమిస్తూ
నీ
.........