ఒకసారి మాటాడుకుందాం
నువ్ నీలా నేను నాలా
నువ్ నీలా నేను నాలా
ఈ చెరగని గీతల మధ్య
ఒకింత ఒరిపిడి రాజుతూ
గుండె దాటని మాటని
గొంతు పెగులుతుందా?
కొన్ని ప్రశ్నలు అలాగే
కొక్కెంలా వేలాడుతూ వెక్కిరిస్తూ
ఇసుకలా గరకుగానో కరకుగానో
తగులుతూ అడ్డంగా ఏదో
ఎదురెదురుగా నిలిచిన
రాతితనం కరిగేనా?
ఎన్ని
చినుకులు
రాలినా!!
(26/09/2016-7.54pm)
ఒకింత ఒరిపిడి రాజుతూ
గుండె దాటని మాటని
గొంతు పెగులుతుందా?
కొన్ని ప్రశ్నలు అలాగే
కొక్కెంలా వేలాడుతూ వెక్కిరిస్తూ
ఇసుకలా గరకుగానో కరకుగానో
తగులుతూ అడ్డంగా ఏదో
ఎదురెదురుగా నిలిచిన
రాతితనం కరిగేనా?
ఎన్ని
చినుకులు
రాలినా!!
(26/09/2016-7.54pm)
excellent rasaru.
ReplyDeleteThanksandi
Deleteఈ చెరగని గీతల మధ్య
ReplyDeleteఒకింత ఒరిపిడి రాజుతూ
గుండె దాటని మాటని...
Thanksandi
Deleteఅంత సులభమా కరగడం. సున్నితభావం పలికించారు.
ReplyDeleteThank you Madhu garu
Deleteమరలి వచ్చేనా అనుకున్నా దరిమిల ఆ వాసంతం
ReplyDeleteనిన్న మొన్నల నడుమ జ్ఞాపకమై కదలాడుతు ఉన్న వాస్తవం