Monday, November 14, 2011

నెత్తురోడుతున్న చందమామ


కలల అంచులు
కత్తిరించుకుంటూ
నీ చుట్టూ పాతుకున్న
కంచె ముళ్ళు గుచ్చుకుంటూ
నెత్తురోడుతున్న చందమామ
గాయానికి ఇంత నవ్వుల
వెన్నపూత పూస్తావని
ఆశగా ఇంకా ఎదురుచూస్తూ...

14 comments:

  1. బావుంది.... "నెత్తురోడుతున్న చందమామ" ఉపమానం బావుంది

    ReplyDelete
  2. how do u get such awesome thoughts varma ji? super like...

    ReplyDelete
  3. @కవితాంజలి... ధన్యవాదాలు...

    ReplyDelete
  4. @భానూజీ...మీకంటేనా...థాంక్యూ....

    ReplyDelete
  5. నవ్వుల
    వెన్నపూత బాగుంది!

    ReplyDelete
  6. @రసజ్ఞగారూ ధన్యవాదాలు

    ReplyDelete
  7. Nice..నవ్వుల
    వెన్నపూత

    ReplyDelete
  8. టైటిల్ లోనే సగం భావం వచ్చిందండి!
    మిగిలింది చిరుకవితతో పూరించారు...బాగుందండి!

    ReplyDelete
  9. వర్మ గారు కవిత చాలా బావుందండి.

    ReplyDelete
  10. mmm awesome imagery nice..lots of love urs j

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...