కొత్త నీరు చేరుతోన్న నదిలా
ఎర్రగా ఆకాశం
అలా ఆ వంతెన దాటుతూ
ఆమె
ఇలా ఈ కొండ పాదం నుండి కదులుతూ
అతడు
ఉప్పనయిన అల ఒకటి
ఇద్దరికీ చేరువగా
వెన్నెల కడిగిన ముఖంతో
సూరీడు
వాన తడిపిన వాయిలాకు
పచ్చగా
రాలిన నక్షత్రాల దోసిళ్ళతో వాళ్ళకి
ఎదురుగా పసివాడు!!
ఎర్రగా ఆకాశం
అలా ఆ వంతెన దాటుతూ
ఆమె
ఇలా ఈ కొండ పాదం నుండి కదులుతూ
అతడు
ఉప్పనయిన అల ఒకటి
ఇద్దరికీ చేరువగా
వెన్నెల కడిగిన ముఖంతో
సూరీడు
వాన తడిపిన వాయిలాకు
పచ్చగా
రాలిన నక్షత్రాల దోసిళ్ళతో వాళ్ళకి
ఎదురుగా పసివాడు!!
వెన్నెల/బ్లాగ్ దారిలో వెన్నెలలు మరోసార్ కురిపించేద్దాం త్వరితం వచ్చేయండి
ReplyDeleteనమస్కారం _/\_
ReplyDeleteమీ బ్ల్లాగ్ కూడలిలో కలుపబడింది. http://koodali.club/
తెలుగు సాహిత్య ప్రియులను, బ్లాగ్ లోకంలో తెలుగు నెటిజన్లను మరియు ఎంతో మంది బ్లాగర్లను పరిచయం చేసిన 'కూడలి' అగ్రిగేటర్ అస్తమయం అవడం అందరికీ బాధ కలిగించింది. కూడలి లేని లోటును ఎన్నో తీరుస్తున్నా, దానికి అలవాటుపడ్డ వారు మాత్రం నైరాశ్యంతోనే ఉన్నారు. ఆ లోటును తీర్చడానికి కొంతవరకూ చేసిన ప్రయత్నమే ఈ కూడలి.క్లబ్ http://koodali.club/
కూడలి.క్లబ్ ని మీ బ్లాగులో జత చేయగలరు.
కూడలో మీ బ్లాగ్ చూసాను
ReplyDeleteబొత్తిగా వెన్నెలదారిలో పోస్ట్ కరువైనాయి.
మీరు వ్రాసే కవితలు బాగుంటాయి.
మేఘాల దరిమిల నాయకి
ReplyDeleteఅల లోయలో నాయక
ముఖాముఖి లేక తటపటాయింపు
మాటలు మౌనమై నవ్వులే భారమై
ఆశ నిరాశల నడుమ రేగే భావ వైకల్యం
రాగాలన్ని తడబడుతు సాగే పయనం
ఎచటికో ఏమో తెలియని నిర్వేదం
~శ్రీ~
Thank you all for your kind response.
ReplyDelete