Wednesday, April 16, 2014

చినుకుల్లా..


దుఖం 
కలిగినప్పుడో

కాసింత విరామం 

కోరుకున్నప్పుడో

నువ్వు చినుకుల్లా రాలి తెరిపినిస్తావు!


వెన్నెల మిత్రమా!

కాసిన్ని  
ఈ క్షణాలను 
దోసిలిలో ఒంపుకోనీయ్..

7 comments:

  1. బొత్తిగా వ్రాయడం మానేసారు

    ReplyDelete
    Replies
    1. మనసు పలకనిదే రాయలేం కదా తెలుగమ్మాయి గారు. మీ అభిమాన స్పందనకు ధన్యవాదాలు..

      Delete
  2. Replies
    1. థాంక్యూ కార్తీక్ గారు..ః-)

      Delete

  3. మీరు రాసినవి నాలుగు మాటలే అయినా భలేగా పొందు పరిచారు.
    బాగుంది మీ భావన . అభినందనలు వర్మ గారు.
    *శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు శ్రీపాద గారూ.. మీ ప్రోత్సాహక స్పందన యిలానే వుండాలని ఆశిస్తూ...

      Delete
  4. వర్షపు చినుకూ,మేఘపు తునకా నడిపించేవి కావు మీ రాతలు, అవి కత్తుల బోనులో దాగిన వెన్నెల పూలు,

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...