'కవిశ్వాశ' వారి ప్రకటనఃసాహితీ మిత్రుల సూచనతో విగ్రహ విధ్వంసంపై అటూ ఇటూ వారి స్పందనలతో కవిశ్వాశ, విజయవాడ వారు కవితాసంకలనం ఆవిష్కరణ తేదీని 'మే, 28' నాటికి మార్పు చేసి కవితలను పంపించవలసిన ఆఖరు తేదీని మే, 20 నాటికి మార్పు చేసారు.. మే, 28న ప్రముఖ సాహితీ ఉద్యమకారులు సురవరం ప్రతాపరెడ్డిగారి 115 వ జన్మదినం సందర్భంగా సంకలనావిష్కరణ జరుగుతుందని తెలియజేసారు. సురవరంవారు తెలంగాణా పోరాటానికి మద్ధతుగా 300 మంది కవులతో గోల్కొండ కవులు అన్న కవితా సంకలనం, ఆంధ్రుల సంస్కృతీ-చరిత్ర అన్న ప్రసిద్ధ గ్రంధాలు వెలువరించారు..
పై ప్రకటనను గమనించి సాహితీ మిత్రులు తమ కవితలను మే-20 నాటికి ఈ దిగువ చిరునామాకు పంపించ గోరుతున్నారుః
కె.ఆంజనేయకుమార్,28-17-6,రామమందిరం వీధి,అరండల్ పేట,విజయవాడ -520002 - సెల్ నెం. 8985358149 (శిఖా ఆకాష్)మైల్ ఐడిః venneladaari@gmail.com