tag:blogger.com,1999:blog-5262539385270010672.post9154734738678929961..comments2023-08-16T14:56:32.162+05:30Comments on వెన్నెలదారి venneladaari: ఎలా దగ్ధం చేసుకోను?కెక్యూబ్ వర్మ http://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-5262539385270010672.post-5431341150106432712017-05-22T16:27:36.610+05:302017-05-22T16:27:36.610+05:30అనుక్షణం పరితపించే మనసుకు మాటతోనే సాంత్వన
అనునిత్య...అనుక్షణం పరితపించే మనసుకు మాటతోనే సాంత్వన
అనునిత్యం కలవరించే తలపులకు మౌనంతోనే పొంతన
గాయమైన మనసుకు ఊరటనిచ్చే మాటలు
ఎదురు చూసే కన్నులకు కన్నీరు కాకూడదు అలంకారాలు

కనుక..

ఆశ అడియాశల పోరులో అడియాశనే నెగ్గని
నిట్టూర్పు సెగలే భగ్గున మండి చల్లారి పోని
వేకువే కానరాక చుట్టు చీకటే అలుముకోని
ఐనా కాని..
అతలాకుతలమైన సంద్రంలో మాత్రమే నావ పయనించగలదు
రాగద్వేషాలతో మమేకమైన మనసు మాత్రమే సంతోషాన్ని వెలికితీయగలదు.

~శ్రీ~Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.com