tag:blogger.com,1999:blog-5262539385270010672.post893212582242024413..comments2023-08-16T14:56:32.162+05:30Comments on వెన్నెలదారి venneladaari: మునిముని.... మనమడాకెక్యూబ్ వర్మ http://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-5262539385270010672.post-38218532297798005292012-08-24T21:38:25.663+05:302012-08-24T21:38:25.663+05:30హ్మ్...మనిషి ఎప్పుడు మేలుకుంటాడో...
చెట్లను ఎప్పుడ...హ్మ్...మనిషి ఎప్పుడు మేలుకుంటాడో...
చెట్లను ఎప్పుడు కాపాడుకున్తాడో ....
చాలా బాగా వ్రాశారు.శశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-3885074881701060652012-08-24T19:38:44.037+05:302012-08-24T19:38:44.037+05:30ధన్యవాదాలు ఫాతిమాజీ...మళ్ళీ ఈ కవితను గుర్తు చేస్తూ...ధన్యవాదాలు ఫాతిమాజీ...మళ్ళీ ఈ కవితను గుర్తు చేస్తూ మీ ఆత్మీయ స్పందన తెలియచేసినందుకు..కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-43883643362951885222012-08-22T20:28:20.713+05:302012-08-22T20:28:20.713+05:30manchi kavitha miss ayyaanu . chaalaa bagundi varm...manchi kavitha miss ayyaanu . chaalaa bagundi varmaajiMeraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-28177158993777726702009-12-23T19:49:43.363+05:302009-12-23T19:49:43.363+05:30బా.రా.రె.గారూ ఇన్నాళ్ళకు ఇలా వచ్చినందుకు థాంక్స్. ...బా.రా.రె.గారూ ఇన్నాళ్ళకు ఇలా వచ్చినందుకు థాంక్స్. నేను మరల ప్రయత్నిస్తాను. వెంటనే కలిగిన స్పందనను బ్లాగులో రాసే వీలున్నందువలన యిలా.. మీ ఆత్మీయ సూచనకు ధన్యవాదాలు.కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-20821503980020143922009-12-23T19:46:28.839+05:302009-12-23T19:46:28.839+05:30సుజాత గారూ మీ స్పందనకు ధన్యవాదాలు...సుజాత గారూ మీ స్పందనకు ధన్యవాదాలు...కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-17150096019210883172009-12-23T19:31:11.711+05:302009-12-23T19:31:11.711+05:30varma, very good work. Wonderful job in expressing...varma, very good work. Wonderful job in expressing your feel.
One small suggestion. In the poem I feel there is lot of scope to make it as a true poem by supressing sentences. I hope you take it as a positive feed back.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-69166233153729981372009-12-23T18:43:49.716+05:302009-12-23T18:43:49.716+05:30వర్మ గారూ, మీ కవిత చాలా టచింగ్ గా ఉంది. సాక్షాత్తూ...వర్మ గారూ, మీ కవిత చాలా టచింగ్ గా ఉంది. సాక్షాత్తూ చెట్టే ప్రశ్నిస్తున్నట్లు ఉంది నిజంగా!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-34307709788512353092009-12-23T18:36:44.322+05:302009-12-23T18:36:44.322+05:30బాబాగారికి నచ్చినందుకు ఆనందంగా వుంది.బాబాగారికి నచ్చినందుకు ఆనందంగా వుంది.కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-17537774073817671092009-12-23T18:19:37.169+05:302009-12-23T18:19:37.169+05:30wonderful poem. chaalaa baagundi.
see this too.
...wonderful poem. chaalaa baagundi.

see this too.

చెట్లు నరికే వాని గొడ్డలి
తనకు పిడి కావాలని చెట్టునడిగింది.
చెట్టు ఇచ్చింది. tagore stray birdsBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-9503561895636437282009-12-23T15:23:12.079+05:302009-12-23T15:23:12.079+05:30ఉష గారూ మీ ఇంటిచుట్టూ ఉన్న పచ్చదనమే చెపుతోంది మీకు...ఉష గారూ మీ ఇంటిచుట్టూ ఉన్న పచ్చదనమే చెపుతోంది మీకు ప్రకృతి పచ్చదనం పట్ల వున్న ప్రేమను. ఈ మధ్య గిరులలో తిరిగి వస్తున్నప్పుడు రోడ్ల వెడల్పులో భాగంగా వరుసగా నరికిన వృక్షమహరాజుల మొండేలు చూసి ఇలా స్పందించాను.కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-88266851695687294362009-12-23T15:20:13.577+05:302009-12-23T15:20:13.577+05:30భావనగారూ ఆ క్షణం చాలు నా వాక్యం మీకు ఆ ఫీల్ ఇచ్చిన...భావనగారూ ఆ క్షణం చాలు నా వాక్యం మీకు ఆ ఫీల్ ఇచ్చినందుకు థాంక్స్.కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-64059854866130806072009-12-23T11:59:18.750+05:302009-12-23T11:59:18.750+05:30ప్చ్ ఏమిటో మనసంతా కెలికేసినట్లైంది. బహుశా ఈ మధ్య గ...ప్చ్ ఏమిటో మనసంతా కెలికేసినట్లైంది. బహుశా ఈ మధ్య గిరి వనాల్లో గడిపిన నాటి అనుభవమా ఇది.. నా వరకు ఏ పచ్చని మొక్కనీ చావనివ్వను. వాతావరణంతో అది నశిస్తే తిరిగి మరో మొలక పాతుతాను. అదొక్కటే తృప్తి.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-91943107636246419302009-12-23T08:17:21.180+05:302009-12-23T08:17:21.180+05:30బాగుందండి.. నిజం గా చెట్టేదో వచ్చి చేపుతన్నట్లయి ఒ...బాగుందండి.. నిజం గా చెట్టేదో వచ్చి చేపుతన్నట్లయి ఒక క్షణం గిల్టీ గా అనిపించింది (ఒక క్షణమే లెండి)భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.com