tag:blogger.com,1999:blog-5262539385270010672.post6614870596324026941..comments2023-08-16T14:56:32.162+05:30Comments on వెన్నెలదారి venneladaari: నేను ప్రకృతినికెక్యూబ్ వర్మ http://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-5262539385270010672.post-22790377357792437682011-04-10T09:19:45.610+05:302011-04-10T09:19:45.610+05:30@గీతిక గారూ థాంక్సండీ...
@గాజుల గారూ మీ కవితా స్ప...@గీతిక గారూ థాంక్సండీ...

@గాజుల గారూ మీ కవితా స్పందన బాగుంది..కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-41060853496335859772011-04-10T01:57:11.207+05:302011-04-10T01:57:11.207+05:30మట్టిమనిషి

ప్రకౄతిలోని అ...మట్టిమనిషి

ప్రకౄతిలోని అందాలను
పంచబూతాలలోనిప్రేమను
హౄదయపు కవాటాలలో
నింపుకుని
స్వచ్చమైన మనస్సులాంటి
జలపాతం హొరుని
అంతులేని సముద్రపు
అలల లయను
నక్షత్రాల మెరుపును
భానుడి వేడిని
చంద్రుడి చల్లదనాన్ని నీలో
నింపుకుని
రుతువులకే గతులు
నేర్పుతూ
కాలాలకే పాఠాలు
చెప్పిన నీవు
నేడు గ్లోబలైజేషన్లో
ప్రకౄతి విద్వంసమై
పంచబూతాలు కలుషితమై
సౄష్టి స్తితి లయకారుడవైన
నీవు నేడు కాందశిఖుడిలాగా
వల్లకాడులో పడివున్నావా?gajulahttps://www.blogger.com/profile/11379150738946608144noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-69642973102354074292011-04-09T11:22:43.682+05:302011-04-09T11:22:43.682+05:30చాలా చాలా బాగుంది.
కానీ చివరి వాక్యంతో అర్థమో మర...చాలా చాలా బాగుంది.

కానీ చివరి వాక్యంతో అర్థమో మరింకేదో మరి మొత్తం మారిపోయినట్టుంది... అనిపించింది.

గీతికగీతికhttp://premalo-manam.blogspot.comnoreply@blogger.com