tag:blogger.com,1999:blog-5262539385270010672.post6424577095610232321..comments2023-08-16T14:56:32.162+05:30Comments on వెన్నెలదారి venneladaari: పాప నా కంట్లో కరగని ఓ కన్నీటి కల..కెక్యూబ్ వర్మ http://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-5262539385270010672.post-37793081691768945822011-08-26T20:57:45.996+05:302011-08-26T20:57:45.996+05:30శొభ గారు మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు..శొభ గారు మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు..కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-71793177573895514782011-08-26T16:58:42.076+05:302011-08-26T16:58:42.076+05:30గుండెను మెలిపెట్టినట్లుగా ఉంది మీ కవిత వర్మగారు......గుండెను మెలిపెట్టినట్లుగా ఉంది మీ కవిత వర్మగారు... చిన్నారి పాదాలు మీ గుండెలపై నాట్యమాడకముందే నన్ను వదిలి వెళ్లాయంటూ మీరు చెబుతుంటే కళ్లల్లో నీళ్లు ఉబుకుతున్నాయి..

అలా వచ్చి, ఇలా వెళ్లిపోయే వాళ్లు, కొన్నాళ్లు మనతో జీవించి వెళ్లేవాళ్లు... అన్నీ తామే అయి జీవితంలో కలసివచ్చినవాళ్లు ఆకస్మికంగా దూరమవటం... ఇలా ఒక్కో దశలో ఒక్కొక్కరు దూరమవుతూనే ఉంటారు.. అయితే వాళ్ల జ్ఞాపకాలు మాత్రం మిగిలివున్న వాళ్ల మనస్సుల్లో ఎప్పటికీ పదిలంగా ఉంటాయి...శోభhttps://www.blogger.com/profile/16983068428568182219noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-45029475472649471282011-08-26T08:45:11.344+05:302011-08-26T08:45:11.344+05:30అజ్నాత గారు ???? ఏమడిగారు???అజ్నాత గారు ???? ఏమడిగారు???కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-59571885561696600142011-08-26T08:44:00.189+05:302011-08-26T08:44:00.189+05:30మిత్రులందరికీ ముందుగా క్షమాపణలు...నా బాధను మీకు పం...మిత్రులందరికీ ముందుగా క్షమాపణలు...నా బాధను మీకు పంచినందుకు....కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-74539232748403549382011-08-26T08:06:29.151+05:302011-08-26T08:06:29.151+05:30ఈ ఎలిజీ వెంట మమ్మల్ని నడిపించారు
జ్ఞాపకం బలీయమైనప్...ఈ ఎలిజీ వెంట మమ్మల్ని నడిపించారు
జ్ఞాపకం బలీయమైనప్పుడు వ్యక్తీకరించే అక్షరాలవెంట నడిచే కళ్ళు చెమర్చకుండా ఎలా వుంటాయిజాన్హైడ్ కనుమూరిhttps://www.blogger.com/profile/18078287562484712990noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-79490220702520527722011-08-25T08:04:28.472+05:302011-08-25T08:04:28.472+05:30andari manasulu kadilinche kavita, bagundy kanee e...andari manasulu kadilinche kavita, bagundy kanee edi ????????????????????????????????????Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-63493226263284519712011-08-24T20:57:07.261+05:302011-08-24T20:57:07.261+05:30పోగొట్టుకోవడం ఏమిటో నాకు తెలుసు, బౌతికంగా, మానసికం...పోగొట్టుకోవడం ఏమిటో నాకు తెలుసు, బౌతికంగా, మానసికంగా నాకు దూరంగా ఉంటేనే నేను తట్టుకోలేకపోతున్నాను, కాబట్టి మరచిపోండి అని నేను చెప్పను. ఆ జ్ఞాపకాలే మనల్ని బ్రతికిస్తున్నాయి.Ramarrajuhttp://kvssrr.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-70026457297919993692011-08-24T19:55:48.399+05:302011-08-24T19:55:48.399+05:30రాజా!మరపురాని మీపాప గురుతులను మాతో పంచుకోవటం చాలాబ...రాజా!మరపురాని మీపాప గురుతులను మాతో పంచుకోవటం చాలాబాగుంది.
నిజమే జ్ఞాపకమంటేనే "మరపురాని"దని కదా !
నిజ జీవిత సంఘటనలను కూడా కవిత్వీకరించి చెప్పటం మీకు చాలా సులువైపోయినట్లుంది .
మీరు పోగొట్టుకున్న పసి రూపాన్ని మాకు మీ కవిత్వంలో ఆవిష్కరించి చూపించారు. Congratulations !!!పాఠకుడు...!https://www.blogger.com/profile/04694763904328399388noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-27290789516389127352011-08-24T19:03:07.153+05:302011-08-24T19:03:07.153+05:30గుండెలను కదిలించింది వర్మాజీ ! ఏమీ చెప్పాలో అర్ధం ...గుండెలను కదిలించింది వర్మాజీ ! ఏమీ చెప్పాలో అర్ధం కాని స్థితి . ఎంత వయసులో జరిగింది వర్మాజీ. మనసును మీ స్వాధీనంలో ఉంచుకోమని చెప్పడం కన్న నేను చేయగలిగిన్దేముంది....శ్రేయోభిలాషి.Nutakki Raghavendra Rao.(Kanakambaram)కనకాంబరంhttps://www.blogger.com/profile/17551642954606839099noreply@blogger.com