tag:blogger.com,1999:blog-5262539385270010672.post6294757419051605075..comments2023-08-16T14:56:32.162+05:30Comments on వెన్నెలదారి venneladaari: వెన్నెలదారిలో....కెక్యూబ్ వర్మ http://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-5262539385270010672.post-5213445171429251572009-08-13T05:32:42.409+05:302009-08-13T05:32:42.409+05:30మీ మనసులో మాట చెప్పినందుకు థాంక్స్. ఆచరణకు దూరమైనవ...మీ మనసులో మాట చెప్పినందుకు థాంక్స్. ఆచరణకు దూరమైనవారు చేసే విమర్సలవలనన మరింట ఎడం పెరుగతతుందే తప్ప నిజం బయటకు రాదు. ఇన్ని వేల మైళ్ళ విస్తీర్ణంలో సమాంతరంగా ప్రయాణించగలౌగుతున్నారంటే సమన్వయం లేకపోతే సాద్యమా? ఆచరణలో పరిణతి ఆచరణ ద్వారానే కదా కలిగేది. వాలుకుర్చీ ఆలోచనలవలన ఏదీ సాధ్యం కాదు. దేనినైనా సాధించాలంటె శొధన నాళికలోంచే సాధ్యం .కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-45541513439375563222009-08-13T03:02:41.510+05:302009-08-13T03:02:41.510+05:30కొంత వరకు మీతో ఏకీభవించలేను అలాగని మీ అభిప్రాయాన్న...కొంత వరకు మీతో ఏకీభవించలేను అలాగని మీ అభిప్రాయాన్ని కాదనలేను. కొన్ని ఆశయ పరంగా ఉన్నతంగా వున్నా అవి ఆచరణ దశలో వ్యక్తిత్వ పరిణతిని బట్టి ప్రబావితమౌతాయి [అని నా ఆలోచన, సాంసరిక జీవితంలోనే ఇరువురి నడుమ సఖ్యత ప్రశ్నార్థకమైనపుడు ఇంత సంఘటిత ప్రయత్నంలో ఎంత సంయమనం కావాలి, అది ఈ రోజుల్లో సాధ్యమా అన్నది నా అంశం]. బహుశా జనజీవన స్రవంతికి మరలినవారో లేక నిష్పక్షపాతంగా నిజాల్ని చెప్పగలిగేవారో తగునేమో ఇక్కడ వ్యాఖ్యానించను? అయినా కానీ మీ రచనలు చదివి మనసులో మాట పంచుకోవటం ఒక అలవాటు.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.com