tag:blogger.com,1999:blog-5262539385270010672.post5876242473430025093..comments2023-08-16T14:56:32.162+05:30Comments on వెన్నెలదారి venneladaari: పాప జ్ఞాపకాలలోకెక్యూబ్ వర్మ http://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comBlogger19125tag:blogger.com,1999:blog-5262539385270010672.post-83304556939225636742010-09-03T20:49:36.390+05:302010-09-03T20:49:36.390+05:30Sorry to hear this sir.., my deepest condolences t...Sorry to hear this sir.., my deepest condolences to you..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-39730430429012118592010-09-03T18:27:15.714+05:302010-09-03T18:27:15.714+05:30@పరిమళంః మేడం కంటే అమ్మా అని పిలవాలనిపించింది మిమ్...@పరిమళంః మేడం కంటే అమ్మా అని పిలవాలనిపించింది మిమ్మల్ని. మీ ఆత్మీయ వాక్యాలతో నా పాపను చిరంజీవిని చేసారు. మీ వ్యాఖ్యతో మా ఇద్దరి కళ్ళవెంట కన్నీరాగలేదు. ఆ వెలుగులకోసం ఆశగా ఎదురు చూస్తూ.. మీకు మా ధన్యవాదాలు..కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-62277198309971986352010-09-03T15:04:42.525+05:302010-09-03T15:04:42.525+05:30విధి బలీయం ! ఈ నిరుద్యోగం ఇవన్నీ మనం వెతుక్కునే కా...విధి బలీయం ! ఈ నిరుద్యోగం ఇవన్నీ మనం వెతుక్కునే కారణాలు మాత్రమే ....ఐనా కొందరు దేవతలు శాపవశాత్తు మానవ జన్మ ఎత్తాల్సివచ్చినపుడు ఇలాగే కనిపించి మాయమై పోతారట !మీ పాప కూడా అలాగే మీ ఒడిచేరకుండానే వెళ్ళిపోయి ఉంటుంది.ఆ దేవత ఏలోకాలకేగినా మీ కన్నీటి చుక్క నైవేద్యంగా స్వీకరించి మీఇంట వెలుగులు నింపుతుంది. ఎందుకంటే మరి మీ ఋణం తీర్చుకోవద్దూ .....పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-4772562617242619202010-08-30T18:29:57.331+05:302010-08-30T18:29:57.331+05:30@surya మీ ఆత్మీయ పలకరింపునకు ధన్యవాదాలు. మీ మైల్ ఐ...@surya మీ ఆత్మీయ పలకరింపునకు ధన్యవాదాలు. మీ మైల్ ఐ.డి.ఇవ్వగలరు..కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-12306743152302173322010-08-30T18:28:47.401+05:302010-08-30T18:28:47.401+05:30@అశోక్ పాపాయి Thanks for your kind concern Sir..@అశోక్ పాపాయి Thanks for your kind concern Sir..కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-53862474616549743922010-08-30T12:34:59.577+05:302010-08-30T12:34:59.577+05:30మీ భాద వర్ణనాతీతం, కొన్ని సందర్బాలలో విధి కి తలవంచ...మీ భాద వర్ణనాతీతం, కొన్ని సందర్బాలలో విధి కి తలవంచక తప్పదు. మీరు ఏమి అనుకోకుండా ప్రస్తుతం మీరేం చేస్తున్నారో చెప్పగలరా?suryahttps://www.blogger.com/profile/09302315659820766331noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-41117541538363837662010-08-30T08:31:37.025+05:302010-08-30T08:31:37.025+05:30sorry sir.......sorry sir.......అశోక్ పాపాయిhttps://www.blogger.com/profile/10979960145734522075noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-45037647445175283712010-08-27T20:41:45.949+05:302010-08-27T20:41:45.949+05:30mee post manasunu kalchi vestunadi.
runaanubamdha...mee post manasunu kalchi vestunadi.

runaanubamdha roopenaa pasupatni suthaalayaa annaaru peddalu. meeku runam ledu . amte vidhi nirnayaalanu evarama maarchalemu.durgeswarahttps://www.blogger.com/profile/06045934753118052186noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-61715585663910676432010-08-27T19:56:56.363+05:302010-08-27T19:56:56.363+05:30@సుజాతగారూ నాకు ఉద్యోగవసరాన్ని గట్టిగా తెలిసింది ప...@సుజాతగారూ నాకు ఉద్యోగవసరాన్ని గట్టిగా తెలిసింది పాప దూరమయిన తరువాతేనండీ.. బాధ్యతారాహిత్యంగా వున్నవాడికి పెళ్ళి చేసుకోవడం ఎందుకు అన్న విషయం ఈ విషాదం తరువాత తెలిసింది. కానీ సంపాదన ఇప్పటికీ అలవడలేదు, జీవనం అలా సాగిపోతూంది. మీ అత్మీయ పలకరింపునకు ధన్యవాదాలు..కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-91287364818022069212010-08-27T09:58:32.013+05:302010-08-27T09:58:32.013+05:30అయ్యో, ఎంతో బాధగా ఉందండీ! పసి పిల్లలకు చిన్న జలుబు...అయ్యో, ఎంతో బాధగా ఉందండీ! పసి పిల్లలకు చిన్న జలుబు చేస్తేనే తట్టుకోలేమే, ఎంతటి బాధను తట్టుకున్నారో కదా!

డబ్బు చాలా మంచిదనీ,చెడ్డదనీ కూడా ఇలాంటి సందర్భాల్లోనే అనిపిస్తూ ఉంటుంది.

మీకు సానుభూతి అనడం కంటే మీ బాధను కొంత పంచుకుంటున్నా అనడం సమంజసం!

సో సారీ!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-74433937834262489792010-08-27T08:58:15.066+05:302010-08-27T08:58:15.066+05:30హెచ్చార్కె సార్ దుఃఖం పంచుకోవడం కంటె మైత్రికి గుర్...హెచ్చార్కె సార్ దుఃఖం పంచుకోవడం కంటె మైత్రికి గుర్తు ఏది? ధన్యవాదాలు సార్..కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-1460017687985692992010-08-27T08:45:08.327+05:302010-08-27T08:45:08.327+05:30చాల బాధేసింది. బాధ పంచుకుంటే తగ్గుతుందంటారు. మిగి...చాల బాధేసింది. బాధ పంచుకుంటే తగ్గుతుందంటారు. మిగిలిన మితృలతో పాటు, మీ దుఃఖం పంచుకుంటున్నా, తీరని దుఃఖమైనా.Hanumantha Reddy Kodidelahttps://www.blogger.com/profile/06749116284719025961noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-52315351556593618322010-08-26T08:30:11.880+05:302010-08-26T08:30:11.880+05:30@రాణిః ఆ ఆశ మరిలేదు రాణిగారు. పాప తరువాత ఇద్దరు బా...@రాణిః ఆ ఆశ మరిలేదు రాణిగారు. పాప తరువాత ఇద్దరు బాబులతో ఆగిపోయాం. రెండోది పాప అవుతుందనుకుంటే బాబే వచ్చాడు. పాప తీరని ఆశగా మిగిలింది. మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు..కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-11728382701286961802010-08-26T08:26:20.657+05:302010-08-26T08:26:20.657+05:30@gajula: మిత్రమా పాప premature delivery వలన blue b...@gajula: మిత్రమా పాప premature delivery వలన blue baby కావడంతో దూరమయ్యిందని తరువాత డాక్టరుగారు చెప్పారు. మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు..కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-71362423080038688982010-08-26T01:31:45.036+05:302010-08-26T01:31:45.036+05:30so sad. hope she came back to you as another baby ...so sad. hope she came back to you as another baby :)రాణిhttp://photodummy.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-68442151681713740212010-08-26T01:00:47.903+05:302010-08-26T01:00:47.903+05:30iam sorry.britishvaallalaa kaakundaa mee "koh...iam sorry.britishvaallalaa kaakundaa mee "kohinoornu" meeku thirigivvalani nenu nammani aa devunni korukuntuu...,(paapaku heartproblem laaga vundi)gajulahttps://www.blogger.com/profile/11379150738946608144noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-76812521811063862602010-08-24T21:25:58.194+05:302010-08-24T21:25:58.194+05:30Very Sorry Sir.Very Sorry Sir.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-30383939294972866362010-08-24T18:28:15.177+05:302010-08-24T18:28:15.177+05:30అజ్ఞాతగారు మాతో మీ బాధను పంచుకున్నందుకు ధన్యవాదాలు...అజ్ఞాతగారు మాతో మీ బాధను పంచుకున్నందుకు ధన్యవాదాలు.కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-68262294306796263842010-08-24T17:28:14.431+05:302010-08-24T17:28:14.431+05:30naakoo ilanti anbhavame vunnadi. Meeku jarigina ba...naakoo ilanti anbhavame vunnadi. Meeku jarigina badhakaramina sanghatana ardham chesukogalanu. Meeku 8 rojula anubhavam, naadi 4 nelala bandham antee teeda ! naa paapa ee lokanni vidichi 8 years ayyindi.Anonymousnoreply@blogger.com