tag:blogger.com,1999:blog-5262539385270010672.post3267345635199360053..comments2023-08-16T14:56:32.162+05:30Comments on వెన్నెలదారి venneladaari: తడికెక్యూబ్ వర్మ http://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-5262539385270010672.post-69799967134615859832011-08-12T18:56:08.408+05:302011-08-12T18:56:08.408+05:30జాన్ హైడ్ కనుమూరిగారు ధన్యవాదాలు సార్...జాన్ హైడ్ కనుమూరిగారు ధన్యవాదాలు సార్...కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-40745515639315216912011-08-12T18:55:07.560+05:302011-08-12T18:55:07.560+05:30యాకూబ్ సార్ మీరు చదివారన్నదే నాకు గొప్ప ఉత్సాహాన్న...యాకూబ్ సార్ మీరు చదివారన్నదే నాకు గొప్ప ఉత్సాహాన్నిచ్చింది.. మీ వ్యాఖ్యతో మరింత.........ధన్యవాదాలు సార్..కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-170134966080711702011-08-12T18:54:01.343+05:302011-08-12T18:54:01.343+05:30శోభారాజు గారు ధన్యవాదాలు మేడం...శోభారాజు గారు ధన్యవాదాలు మేడం...కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-44663727786657721082011-08-12T18:53:33.987+05:302011-08-12T18:53:33.987+05:30విజయ్ కుమార్ సార్ ధన్యవాదాలు...మీ వ్యాఖ్యతో ఎక్కడో...విజయ్ కుమార్ సార్ ధన్యవాదాలు...మీ వ్యాఖ్యతో ఎక్కడో దాగిన అసంతృప్తి పోయింది...కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-6481842310383948882011-08-12T16:18:13.091+05:302011-08-12T16:18:13.091+05:30chala chaala baagundichala chaala baagundikavi yakoobhttps://www.blogger.com/profile/02816476620756886526noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-76555985592765637632011-08-12T09:23:24.155+05:302011-08-12T09:23:24.155+05:30"కనుల లోయలో
పరచుకున్న
ఎండమావులు....
గాజు కళ్ళ..."కనుల లోయలో
పరచుకున్న
ఎండమావులు....
గాజు కళ్ళుగా
మారిపోయాయన్నట్టు
ఏదీ ఇంకనితనం..".......... చాలా సహజంగా, హత్తుకునేలా ఉంది వర్మగారు...శోభhttps://www.blogger.com/profile/16983068428568182219noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-79265240310969977922011-08-11T22:12:27.694+05:302011-08-11T22:12:27.694+05:30వర్మ గారూ...first things first....సారీ ఎందుకు?..ని...వర్మ గారూ...first things first....సారీ ఎందుకు?..నిజానికి ...నేను మీకు thannks చెప్పాలి..ఎంతో ప్రేమతో 'మీ వ్యాఖ్య కోసం' అన్నారు...
ఏ మనిషైనా ఏదో వొక సందర్భంలో (లేక) కొన్ని సందర్భాలలో వొక alienation (అలీనతనం...ఏదీ అంటని...లేక ..ఏదీ అంటించుకొని తనం అనొచ్చా....?) కి గురవుతాడు....విషాదమేమంటే....మనం బతుకుతున్న సందర్భాలన్నీ SUM OF ALIENATIONS కావడం...
మీ కవిత లో ఆ స్థితి ని శక్తివంతంగా చెప్పారు....మంచి కవిత...నిస్సందేహంగా!...ఈ కవిత ని వొక ఆశ తో ముగించడం మరీ బాగుంది..."ఎక్కడో దాగిన కాసింత/కన్నీటి ఊట/నన్నింకా ఇలా మనిషిలా(?) నీముందు...".....
నేను బలంగా నమ్మే విషయం వొకటుంది...సృజన ఏదయినా మనిషి లోకాన్ని దర్శించే అద్దానికి పట్టిన మకిలిని తుడిచి, సరయిన దృష్టిని ప్రసాదించి, చివరన మనిషికి బతుకు పట్ల కాస్తయినా వొక ఆశనీ, నమ్మకాన్ని యివ్వాలి. ఆ పనిని ఈ కవిత చేసింది.. అభినందనలతో....కోడూరి విజయకుమార్https://www.blogger.com/profile/09402793087775337153noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-13989238988359016232011-08-11T22:05:41.548+05:302011-08-11T22:05:41.548+05:30abhinandanaluabhinandanaluజాన్‌హైడ్ కనుమూరిhttps://www.blogger.com/profile/18078287562484712990noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-77589727979484574732011-01-21T22:37:05.717+05:302011-01-21T22:37:05.717+05:30తప్పకుండా సారూ..తప్పకుండా సారూ..కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-7393611376203488222011-01-21T22:34:42.338+05:302011-01-21T22:34:42.338+05:30arachetilonE kaadu tadi ekkadaa kanapaddamu lEdu.....arachetilonE kaadu tadi ekkadaa kanapaddamu lEdu.......aa tadi kosam vEdukutoo.....meeku kanipistE naaku chepparoo...gajulahttps://www.blogger.com/profile/11379150738946608144noreply@blogger.com