tag:blogger.com,1999:blog-5262539385270010672.post1754473621263963508..comments2023-08-16T14:56:32.162+05:30Comments on వెన్నెలదారి venneladaari: క్షమించు కన్నా...కెక్యూబ్ వర్మ http://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-5262539385270010672.post-9829537659600239222009-08-09T00:29:17.752+05:302009-08-09T00:29:17.752+05:30చాలా బాగుంది...ఓ చిన్నారి హృదాయాన్ని మీరు అర్థం చే...చాలా బాగుంది...ఓ చిన్నారి హృదాయాన్ని మీరు అర్థం చేసుకొని వ్యక్త పరచిన తీరు బాగుంది...సాగర్ కి జన్మ దిన శుభాకాంక్షలుRam Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-9923563848890950112009-08-08T20:52:34.354+05:302009-08-08T20:52:34.354+05:30రమ్య గారు సాగర్ మా అబ్బాయే, వాడిని నా ఊహలకణుగుణంగా...రమ్య గారు సాగర్ మా అబ్బాయే, వాడిని నా ఊహలకణుగుణంగా పెంచుదామని ఎంతో ఆశపడ్డాను. కానీ ఓడిపోతే వాడికి ఎలా సమాధానం చెప్పాలోనని మరో ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది. ఈరోజు వాడి పుట్టినరోజు. మీ శుభాకాంక్షలు కూడా కన్వేచేసాను.
సుభద్ర గారు మా సాగర్ తరపున మీకు థాంక్స్.కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-35482089732602095272009-08-08T20:09:22.276+05:302009-08-08T20:09:22.276+05:30బాగుంది మీ కవిత.బాగుంది మీ కవిత.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-85786149351485120172009-08-08T19:43:36.695+05:302009-08-08T19:43:36.695+05:30చిన్నారులకి పదం పదం దగ్గరుండి పలికించి, మురిసే తల్...చిన్నారులకి పదం పదం దగ్గరుండి పలికించి, మురిసే తల్లి తండ్రులు తీరా వాళ్ళు పదాలు చేర్చి ప్రశ్నలు అడిగే సరికి విసుక్కుని keep quiet అని వాళ్ళలోని జిజ్ఞాసని ఎలా తృంచివేస్తారో అన్న దానిపైన ఈ మధ్య ఒక వ్యాసం చదివాను. ఎందుకో just remembered it, nothing to do with what is in between you and sagr. Thank God I do not have to confess any of my upbringing. My kids are at the freedom the best I could give them. ;) And by god's grace they are excelling at School. Happy birthday to Sagar.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-24766324370943750892009-08-08T17:50:30.102+05:302009-08-08T17:50:30.102+05:30happybirthday to u sagar. చాలా బాగు౦ది మీ కవితా.happybirthday to u sagar. చాలా బాగు౦ది మీ కవితా.సుభద్రhttps://www.blogger.com/profile/09878432679577663022noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-10979585827516977232009-08-08T13:32:26.091+05:302009-08-08T13:32:26.091+05:30వర్మగారు
ఎంత బాగారాశారు! సాగర్ మీ అబ్బాయా?
సరిగ్గా...వర్మగారు
ఎంత బాగారాశారు! సాగర్ మీ అబ్బాయా?
సరిగ్గా ఇదే నాగుండెల్లో వ్యధ కూడా.
కానీ మరెలా?
నా అబ్బాయి గురించీ నేనూ ఇలాగే అనుకుంటూ ఉంటాను. కానీ చుట్టూ ఉన్నవారికి భిన్నంగా వాడిని పెంచడమంటే వాడిని మరింత కష్టపెట్టడమేననిపిస్తోంది. రేపొద్దున అందరిలా నన్నెందుకు పెంచలేదని వాడు ప్రశ్నిస్తాడేమో తానొక్కడూ భిన్నంగా ఎవరితోనూ ఇమడలేక ఒంటరైపోతాడేమో నన్న భయాలు.
ఇప్పటికే నా కజిన్స్ అంతా మీ వాడినేంటీ అలా డిఫెరెంట్ గా పెంచుతున్నావ్ అంటారు కొన్ని విషయాల్లో. ఈ పరుగులు, పోటీలు, ఫార్మాలిటీస్ ఎంతవద్దనుకున్నా తప్పవేమో అనిపిస్తూ ఉంది.ramyahttps://www.blogger.com/profile/00609545417092357656noreply@blogger.com