tag:blogger.com,1999:blog-5262539385270010672.post1589525364620361350..comments2023-08-16T14:56:32.162+05:30Comments on వెన్నెలదారి venneladaari: పిట్టలేని ఆకాశంకెక్యూబ్ వర్మ http://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-5262539385270010672.post-3742133789461031232011-02-22T21:11:46.717+05:302011-02-22T21:11:46.717+05:30నక్షలైట్ల విషయంలోసానుభూతి చూపనక్కర లేదనుకొంటాను.ఎం...నక్షలైట్ల విషయంలోసానుభూతి చూపనక్కర లేదనుకొంటాను.ఎందుకంటే వారు ఓపెన్ గానేతిరుగుబాటు ప్రకటించేరు ప్రజాస్వామ్యం వారికినమ్మకం లేదు కాబట్టి .రమణారావుకమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-68953879826759856002010-07-13T07:53:08.039+05:302010-07-13T07:53:08.039+05:30సుధారాణిగారూ మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు..సుధారాణిగారూ మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు..కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-53005987352358977082010-07-13T00:22:12.155+05:302010-07-13T00:22:12.155+05:30పిచ్చుకల గురించి మీరు రాసిన ఈ కవితని చాలా ఆలస్యంగా...పిచ్చుకల గురించి మీరు రాసిన ఈ కవితని చాలా ఆలస్యంగా ఇవాళే చూసాను. చాలా బాగుంది. ముఖ్యంగా ఆఖరి వాక్యాలు గుండెని పిండేసాయి. వాటికి మనం చేస్తున్న హాని గురించి తెలుసుకునే సరికే చాలా ఆలస్యమయిపోయింది.
ఇక పిచ్చుకల సందడులు సెల్ ఫోన్లో వినవలసినదేనా.......
కిందటిసంవత్సరం నేను రాసిన ఒక పోస్టుని వీలయితే చదవండి.
http://illalimuchatlu.blogspot.com/search?updated-min=2008-01-01T00%3A00%3A00-08%3A00&updated-max=2009-01-01T00%3A00%3A00-08%3A00&max-results=4Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-47889504997175435432010-03-21T20:27:17.850+05:302010-03-21T20:27:17.850+05:30ఉషగారూ మీ వ్యాఖ్య కోసం ఎప్పుడూ ఎదురుచూస్తుంటా. మీ ...ఉషగారూ మీ వ్యాఖ్య కోసం ఎప్పుడూ ఎదురుచూస్తుంటా. మీ వ్యాఖ్య ప్రత్యేకంగా వుంటుంది కాబట్టి.
స్పృహ లేకపోతున్నది మన అస్తిత్వం పట్ల కూడా కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ప్రాణులపట్ల ఎరుక లేకపోవడాన్ని గుర్తుచేసే కృషిలో భాగంగానే ఈ దినాన్ని ఏర్పాటు చేసారనుకుంటా! యాంత్రిక జీవనం మన ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది. చివరకు మిగిలేది శూన్యమా అనిపిస్తోంది. మీ రాకతో సంపూర్ణమయింది. ధన్యవాదాలు.కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-44456675261392952592010-03-21T19:50:22.532+05:302010-03-21T19:50:22.532+05:30అంతా చెప్పేసారు నా మాటలు. ఇది హాజరుపట్టికలో టిక్కు...అంతా చెప్పేసారు నా మాటలు. ఇది హాజరుపట్టికలో టిక్కు కోసమే... బాధాకరమే కానీ నివారణ అందరి చేతిలోదీను. ఆ స్పృహ కలిగించటం ఈ వేగవంతమైన యాంత్రిక జీవనాల్లో సాధ్యమా?మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-28385867291064108242010-03-21T07:54:32.998+05:302010-03-21T07:54:32.998+05:30SRRao గారు మీ అభినందనలు చూరగొన్నందుకు ధన్యవాదాలు. ...SRRao గారు మీ అభినందనలు చూరగొన్నందుకు ధన్యవాదాలు. కానీ ఏమీ చేయలేకపోవడమన్న నిస్సహాయత బాధిస్తోంది.

శేఖర్ సార్ మీ రాక సంతోషకరం..మీకు ధన్యవాదాలు..

వాసు గారూ మీ ఆత్మీయ పలకరింపునకు ధన్యవాదాలు..కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-42552940079665529362010-03-21T07:51:11.427+05:302010-03-21T07:51:11.427+05:30బాబాగారూ బహుకాల దర్శనం. మీకు నచ్చినందుకు ఆనందంగా వ...బాబాగారూ బహుకాల దర్శనం. మీకు నచ్చినందుకు ఆనందంగా వుంది. ధన్యవాదాలుకెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-65752352568193344702010-03-21T06:50:05.156+05:302010-03-21T06:50:05.156+05:30మీ వేదనను అద్భుతంగా అక్షరీకరించారు. ఆలోచింప చేశారు...మీ వేదనను అద్భుతంగా అక్షరీకరించారు. ఆలోచింప చేశారు.Vasuhttps://www.blogger.com/profile/13522772952689137614noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-38152385317992128192010-03-20T20:33:37.748+05:302010-03-20T20:33:37.748+05:30>>>మాయమైన ఈ పిచ్చుకగుంపులోని
చివరి పిట్ట ...>>>మాయమైన ఈ పిచ్చుకగుంపులోని
చివరి పిట్ట చేసిన ఆర్తనాదం
నీ చెవిన పడకుండా అడ్డుకున్న సెల్ మోత...

ఈ లైన్స్ Superb అండి!!

కవిత చాలా బాగా రాసారండి.శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-15130186152255253732010-03-20T20:18:20.833+05:302010-03-20T20:18:20.833+05:30వర్మ గారూ !
సెల్ ఫోన్లే పిచ్చుక కూతలు కూస్తున్నాయి...వర్మ గారూ !
సెల్ ఫోన్లే పిచ్చుక కూతలు కూస్తున్నాయి. ఇక అనలు పిచ్చుకల పలకరింపులు, మన పులకరింతలకు చోటెక్కడ !
బాగా ( బాధగా ) రాశారు. అభినందనలు.SRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-70118703223086586032010-03-20T20:09:11.097+05:302010-03-20T20:09:11.097+05:30wonderful
baaraasaaru.
these lines are fantastica...wonderful
baaraasaaru.

these lines are fantastically expressing the agony

మాయమైన ఈ పిచ్చుకగుంపులోని
చివరి పిట్ట చేసిన ఆర్తనాదం
నీ చెవిన పడకుండా అడ్డుకున్న సెల్ మోత...

thank you for standing for a cause

bollojubabaBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-66680989629185364092010-03-20T19:19:47.354+05:302010-03-20T19:19:47.354+05:30@నాగరాజు రవీందర్... చాలా వరకు పక్షుల జాతులు, మత్స్...@నాగరాజు రవీందర్... చాలా వరకు పక్షుల జాతులు, మత్స్య సంపద, అడవి జంతువులు, వనమూలికలు పర్యావరణ కాలుష్యం కారణంగా అంతరించిపోతున్నాయి. మనకు వాటి నిష్క్రమణ పట్ల వున్న ఉదాసీనత మన భవితపై తప్పక ప్రభావం చూపుతుందన్న ఎరుక లేకపోవడం నేటి విషాదం మిత్రమా..కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-87431249113138426502010-03-20T19:16:33.131+05:302010-03-20T19:16:33.131+05:30@అక్షర మోహనం గారూ ధన్యవాదాలు..యిలా మీవంటి కవిమిత్ర...@అక్షర మోహనం గారూ ధన్యవాదాలు..యిలా మీవంటి కవిమిత్రులు ప్రోత్సాహం కావాలి ఎల్లప్పుడూ..కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-1944718307231592922010-03-20T19:13:38.667+05:302010-03-20T19:13:38.667+05:30@అజ్ఞాత గారూ మీ ఆత్మీయ పలకరింపునకు ధన్యవాదాలు..@అజ్ఞాత గారూ మీ ఆత్మీయ పలకరింపునకు ధన్యవాదాలు..కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-64773485329204210842010-03-20T19:12:22.079+05:302010-03-20T19:12:22.079+05:30ఔను. చిన్నప్పుడు వూళ్ళలో ఊరపిచ్చుకలు, కట్లె పిట్టల...ఔను. చిన్నప్పుడు వూళ్ళలో ఊరపిచ్చుకలు, కట్లె పిట్టలు, పాలపిట్టలు కనిపించేవి. అవన్ని ఇప్పుడు ఏమైపోయాయో తెలియడం లేదు. ఇలా అరుదైన పక్షులు అంతరించిపోవడం చాలా బాధాకరమైన విషయం.నాగరాజు రవీందర్http://raveendern.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-77838529417598444752010-03-20T17:42:19.267+05:302010-03-20T17:42:19.267+05:30చివరి పిట్ట వేదనంతా ఉంది మీ అక్షరాలలో...చివరి పిట్ట వేదనంతా ఉంది మీ అక్షరాలలో...అక్షర మోహనంhttps://www.blogger.com/profile/07490492944588979474noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-67620863172069309232010-03-20T16:44:50.705+05:302010-03-20T16:44:50.705+05:30pichuka arupantha haayinga undi mee bhava vispotam...pichuka arupantha haayinga undi mee bhava vispotam

- http://vinuvinipinchu.blogspot.comAnonymousnoreply@blogger.com