tag:blogger.com,1999:blog-5262539385270010672.post1005648156814171387..comments2023-08-16T14:56:32.162+05:30Comments on వెన్నెలదారి venneladaari: వాగ్ధానం..కెక్యూబ్ వర్మ http://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-5262539385270010672.post-40016606178007834152012-08-21T19:59:37.898+05:302012-08-21T19:59:37.898+05:30కవితా భావన చాలా బాగుంది. వర్మాజీ.
కవితా భావన చాలా బాగుంది. వర్మాజీ.
Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-11144808822250695752012-08-20T18:25:37.676+05:302012-08-20T18:25:37.676+05:30అర అడుగు యెర్ర గుడ్డ పరుగులు పెట్టిస్తుంది
చిన్న ...అర అడుగు యెర్ర గుడ్డ పరుగులు పెట్టిస్తుంది
చిన్న కవిత అయినా ఆలోచింప చేస్తుంది శశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-9772836113200044032012-08-19T20:46:07.366+05:302012-08-19T20:46:07.366+05:30ప్రజా కవి చెరబండరాజు అమర్ రహే...
థాంక్యూ వడ్రంగిపి...ప్రజా కవి చెరబండరాజు అమర్ రహే...
థాంక్యూ వడ్రంగిపిట్ట గారూ..కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-15867559749923797262012-08-19T20:44:04.021+05:302012-08-19T20:44:04.021+05:30ఎఱ జెండాలన్నీ ఒకటి కావు బల్లికురవ వెంకట్.ఎన్నికల క...ఎఱ జెండాలన్నీ ఒకటి కావు బల్లికురవ వెంకట్.ఎన్నికల కుళ్ళు రాజకీయాల మత్తులో అధికారం వెంట పరుగులు పెడ్తున్న అవకాశవాదులది నకిలీ జెండా...
నెత్తుటి త్యాగాలతో ఎరుపెక్కుతున్న జెండాయే మనకాదర్శం...ప్రజల నమ్మకమెక్కడికీ పోలేదు...కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-57472037421976166882012-08-19T19:34:19.918+05:302012-08-19T19:34:19.918+05:30మీ భావాలూ చాల బాగుంది . కానీ నేటి ఎర్ర జెండాలు ఇతర...మీ భావాలూ చాల బాగుంది . కానీ నేటి ఎర్ర జెండాలు ఇతరుల అ జెండా లతో కలసి పని చేస్తున్నాయి . ప్రజలకు ఎరుపు మీద నమ్మకం పోతుంది ..ఇంకా చెప్పాలి అంటే పోయింది .
Anonymoushttps://www.blogger.com/profile/04552665210491504066noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-1427637845306721162012-08-18T23:59:42.105+05:302012-08-18T23:59:42.105+05:30ఎరుపంటే కొందరికీ భయం భయం
పసిపిల్లలు వారికన్న నయం న...ఎరుపంటే కొందరికీ భయం భయం
పసిపిల్లలు వారికన్న నయం నయం..

ఎరుపు రంగు కాదు ఎన్నటికి అపాయం
అది ఉపాయాన్ని చూపించే ఒక సదుపాయం...
(కా.చెరబండరాజు అమర్ రహే)వడ్రంగిపిట్టhttp://vadrangipitta.blogspot.in/noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-51059723795880080212012-08-18T23:18:41.430+05:302012-08-18T23:18:41.430+05:30ఆ పసివాని వంటి వారి భవిష్యత్తరాలకోసం నెత్తురు చింద...ఆ పసివాని వంటి వారి భవిష్యత్తరాలకోసం నెత్తురు చిందిస్తున్న నేటి తరం త్యాగాన్ని కొనియాడకుండా ఎలా వుండగలను ప్రేరణ గారూ..అందరికీ ప్రాణమైన నెత్తురుతో ఇబ్బందేముంది చెప్పండి...మన్నించడాలు వదిలేద్దాం...:)కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-5262539385270010672.post-20266603625614564942012-08-18T19:57:15.170+05:302012-08-18T19:57:15.170+05:30పచ్చదనంతో నిండిపోవాలి ఆ పసివాని జీవితమని తిలకందిద్...పచ్చదనంతో నిండిపోవాలి ఆ పసివాని జీవితమని తిలకందిద్దక నెత్తురుతో తడిసిన వాగ్ధానమని అంటే కాస్తంత ఇబ్బందిగా ఉందండి వర్మగారు.....మన్నించాలి!ప్రేరణ...https://www.blogger.com/profile/02280732081559547461noreply@blogger.com